రేపు 'టెన్త్' ఫలితాలు
► పదో తరగతి ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి . ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టరు డి దేవానందరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
► విజయవాడలోని ఆర్అండ్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు.
► ఏప్రిల్ 26 నుంచి జరిగిన ఈపరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 6,22,537 మంది విద్యార్థులు హాజరయ్యారు.
► ఫలితాలను ఈ సారి గ్రేడ్ లో కాకుండా మార్కుల రూపంలో విడుదల చేయనున్నారు.
Website: https://www.bse.ap.gov.in/
Important Links:-
Official website | Click Here |
Eenadu | Click Here |
Sakshi | Click Here |
Sakshi | Click Here |
Manabadi | Click Here |
Watch the video👇
Thanks for reading 10th Results: AP 10th class results released on tomorrow
No comments:
Post a Comment