Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, June 27, 2022

4949 Government Jobs in Indian Statistics Agriculture & Mapping || Last date : July 21, 2022


 4949 Government Jobs in Indian Statistics Agriculture & Mapping ||  Last date : July 21, 2022

ISAM Recruitment: ఐఎస్‌ఏఎంలో 4949 ఉద్యోగాలు

భారత ప్రభుత్వానికి చెందిన బీహార్‌ ప్రధానకేంద్రంగా ఉన్న ఇండియన్‌ స్టాటిస్టిక్స్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మ్యాపింగ్‌ (ఐఎస్‌ఏఎం) వివిధ రాష్ట్రాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

మొత్తం పోస్టులు: 4949

రాష్ట్రాల వారీగా ఖాళీలు: 

1) తెలంగాణ: 465 పోస్టులు    -  (ఏఎం-92, ఎల్‌డీసీ-124, ఎంటీఎస్‌-117, జేఎస్‌ఓ-87, ఎఫ్‌ఓ-45)

2) ఆంధ్రప్రదేశ్‌: 584 పోస్టులు   -   (ఏఎం-120, ఎల్‌డీసీ-154, ఎంటీఎస్‌-138, జేఎస్‌ఓ-111, ఎఫ్‌ఓ-61)

3) తమిళనాడు: 1419 పోస్టులు  - (ఏఎం-341, ఎల్‌డీసీ-323, ఎంటీఎస్‌-341, జేఎస్‌ఓ-307, ఎఫ్‌ఓ-107)

4) కర్ణాటక: 1291 పోస్టులు    -    (ఏఎం-309, ఎల్‌డీసీ-295, ఎంటీఎస్‌-293, జేఎస్‌ఓ-258, ఎఫ్‌ఓ-136)

5) ఒడిశా: 1190 పోస్టులు      -    (ఏఎం-254, ఎల్‌డీసీ-288, ఎంటీఎస్‌-269, జేఎస్‌ఓ-249, ఎఫ్‌ఓ-130)

పోస్టులు: అసిస్టెంట్‌ మేనేజర్లు, ఫీల్డ్‌ ఆఫీసర్లు, జూనియర్‌ సర్వే ఆఫీసర్లు, ఎల్‌డీసీ, ఎంటీఎస్‌.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఉత్తీర్ణత. 

వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: అసిస్టెంట్‌ మేనేజర్లకు నెలకు రూ.45000, ఫీల్డ్‌ ఆఫీసర్లకు నెలకు రూ.45,000, జూనియర్‌ సర్వే ఆఫీసర్లకు నెలకు రూ.40,000, ఎల్‌డీసీ పోస్టులకు నెలకు రూ.35000, ఎంటీఎస్‌ పోస్టులకు నెలకు రూ.28000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటరైజ్డ్‌ జనరేటెడ్‌ మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.480 చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 21.07.2022.

నోటిఫికేషన్: https://isam.org.in/recruitment.aspx


 Indian Statistics Agriculture and Mapping (ISM), headquartered in Bihar, Government of India is seeking applications for the following posts in various states.  Those who are interested should take advantage of this opportunity.

Website Here

Notification Here

Thanks for reading 4949 Government Jobs in Indian Statistics Agriculture & Mapping || Last date : July 21, 2022

No comments:

Post a Comment