JAGANAANNA AMMAVODI PAYMENT STATUS 2022
జగనన్న అమ్మఒడి 2022 కు సంబంధించి 3వ విడత శ్రీకాకుళ లో సీఎం శ్రీ వైయస్ జగన్ చేతుల మీదుగా ఈ ఏడాదిమొత్తం 43,96,402 మంది అర్హులైన తల్లుల & సంరక్షకులు బ్యాంక్ ఖాతాల్లో రూ. 13వేలు చొప్పున జమ . ఈ ఏడాది కొత్తగా 5,48,329 మంది లబ్ధిదారులు
అయితే మీకు మీ బ్యాంక్ ఖాతాలో 13000 /- రూ మాత్రమే పడతాయి మరియు మిగతా 1000 DTMF ( డిస్ట్రిక్ట్ టాయిలెట్ మానేజ్మెంట్ ఫండ్ ) కు జమ అవుతాయి
మీకు ఈ అమ్మఒడి 2021 డబ్బులు పడ్డాయో లేదో పేమెంట్ స్టేటస్ ఆన్లైన్ లో నే మీ యొక్క మొబైలు లో తెలుసుకోవచ్చు అది ఎలా అంటే ముందుగా పేమెంట్ స్టేటస్ లింక్ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత SEARCH BY AADHAR OPTION సెలక్ట్ చెయ్యాలి
తల్లి లేదా సంరక్షకుడు ఆధార్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి చేసిన తరువాత
అప్పుడు BENFICERY CODE వస్తేనే అమ్మఒడి నగదు మీకు పడినట్టు
ఒకవేళ NO data అని వస్తే పడలేనట్టు
మీ పేమెంట్ స్టేటస్ SUCCESS అయ్యిందో లేదా ఈ విదంగా సులబంగా తెలుసుకోండి
జగనన్న అమ్మఒడి పేమెంట్ స్టేటస్ 2022 లింక్ :
CLICK HERE TO CHECK AMMAVODI PAYMENT STATUS 2022 CHECK STATUS Here
Thanks for reading JAGANAANNA AMMAVODI PAYMENT STATUS 2022
No comments:
Post a Comment