BOARD OF SECONDARY EDUCATION , ANDHRA PRADESH SECONDARY SCHOOL CERTIFICATE ADVANCED SUPPLEMENTARY PUBLIC EXAMINATIONS , JULY - 2022 EXAMINATION TIME TABLE FOR ACADEMIC AND OSSC CANDIDATES ( REGULAR AND PRIVATE CANDIDATES )
జులై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
జులై 6 నుంచి 15వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ నెల 13 నుంచి వారికి స్పెషల్ కోచింగ్ క్లాసులు కూడా పెడుతున్నామని తెలిపారు.
ఏప్రిల్ 27న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. ఈసారి 6,22,537 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. పదో తరగతి పరీక్ష పత్రాలను సకాలంలో మూల్యాంకనం చేయడం కోసం.. 20 వేల మంది ఉపాధ్యాయులకు విధులను కేటాయించారు.
ఏపీ 10వ తరగతి ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే..(Click Here)
Website: https://www.bse.ap.gov.in/
Important Links:-
Official website | Click Here |
Eenadu | Click Here |
Sakshi | Click Here |
Sakshi | Click Here |
Manabadi | Click Here |
Thanks for reading SSC ADVANCED SUPPLEMENTARY PUBLIC EXAMINATIONS , JULY - 2022 EXAMINATION TIME TABLE
No comments:
Post a Comment