STUDENT INFO UPDATE
ꜱᴛᴜᴅᴇɴᴛ ɪɴꜰᴏ ᴜᴘᴅᴀᴛᴇ ᴇɴᴀʙʟᴇᴅ. ᴛʜᴇ ᴏᴘᴛɪᴏɴ ᴛᴏ ᴇɴᴛᴇʀ ɴᴇᴡ ᴀᴅᴍɪꜱꜱɪᴏɴꜱ ɪɴ ᴀᴅᴍɪꜱꜱɪᴏɴꜱ & ᴇxɪᴛ ᴏɴ ꜱᴛᴜᴅᴇɴᴛ ɪɴꜰᴏ ᴡᴇʙꜱɪᴛᴇ. ᴄᴏᴍᴘʟᴇᴛᴇ ᴛʜᴇ ᴘʀᴇ-ꜱᴛᴜᴅᴇɴᴛ ᴘʀᴏꜰɪʟᴇ ᴀɴᴅ ꜰᴏʟʟᴏᴡ ᴛʜᴇ ᴀᴅᴍɪꜱꜱɪᴏɴ ᴇɴᴛʀʏ.
https://studentinfo.ap.gov.in/login.do
స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో కొత్తగా అడ్మిషన్లు 2023 చేసేటప్పుడు ప్రొఫైల్ ఎంట్రీ అనేది సులువుగా సబ్మిట్ అవుతుంది. కానీ అడ్మిషన్ ఎంట్రీ పూర్తి చేసేటప్పుడు చాలామందికి ఎక్సెప్షన్ ఎర్రర్ నల్ (EXCEPTION ERROR NULL)రిపోర్ట్ అని వస్తుంది. దీనివలన చాలా పాఠశాలల వారు 1వ తరగతి పిల్లల అడ్మిషన్ లో ఫారం II పెండింగ్ ఉంచారు. కానీ అలా కాకుండా అడ్మిషన్ ఎంట్రీ పూర్తి అవ్వాలి అంటే langauage mapping and subjects లో first langauage -తెలుగు, 2nd langauage -హిందీ, 3rd langauage english, 4th langauage N/A సెలెక్ట్ చేసుకొని అలాగే maths,science,social కూడా టిక్ ✅ పెట్టి సబ్మిట్ చేయాలి. చాలా మంది 1st class లో హిందీ ఉండదు, సోషల్ ఉండదు అని సెలెక్ట్ చేయకుండా సబ్మిట్ చేస్తున్నారు దాని వల్ల సబ్మిట్ అవ్వదు ఒకవేళ ఎవరికైనా సబ్మిట్ అయినా మళ్ళీ ఆ పిల్లవాడు 6వతరగతిలో వెళ్ళాక హిందీ, సోషల్ సబ్జెక్ట్ మాపింగ్ చేయకపోతే ఆ సబ్జెక్ట్ మర్క్స్ ఎంట్రీ లో కనపడవు. కావున అందరూ సరిగ్గా సబ్జెక్ట్ మాపింగ్ అండ్ సబ్జెక్ట్ సెలక్షన్ చేయవలెను.
https://studentinfo.ap.gov.in/login.do
School Admission Application
Thanks for reading STUDENT INFO UPDATE
No comments:
Post a Comment