Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, July 5, 2022

AmmaVodi 2022 Payment Status using Mother Aadhar number


AmmaVodi 2022 Payment Status using Mother Aadhar number



2022-23 విద్యా సంవత్సరానికి అమ్మ ఒడి మీ ఖాతాలో పండిందో లేదో తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోండి.

స్టెప్ 1: క్రింద చివరలో ఇచ్చిన లింకు ను క్లిక్ చేయండి. 

స్టెప్ 2: తరువాత టైపు దగ్గర UID ను సెలెక్ట్ చేయండి.

స్టెప్ 1: తరువాత Scheme దగ్గర Jagananna Amma Vodi సెలెక్ట్ చేయండి.

స్టెప్ 3: తరువాత UID బాక్స్ లో తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.

స్టెప్ 4: తరువాత Get Details మీద క్లిక్ చేయండి.


AmmaVodi 2022 Payment Status  click here

Thanks for reading AmmaVodi 2022 Payment Status using Mother Aadhar number

No comments:

Post a Comment