NABARD Recruitment 2022 : నాబార్డులో 170 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు .. ఇలా దరఖాస్తు చేసుకోండి ..
NABARD Officers Grade A Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD)..
ఒప్పంద ప్రాతిపదికన ఆఫీసర్స్-గ్రేడ్ ‘ఏ’ పోస్టుల (Officers Grade A Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 170
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ మేనేజర్ – గ్రేడ్ ఏ పోస్టులు
ఖాళీల వివరాలు:
రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ పోస్టులు: 161
రాజ్‌భాష సర్వీస్ పోస్టులు: 7
ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్ పోస్టులు: 2
అర్హతలు: వివరణాత్మక నోటిఫికేషన్‌లో అర్హతలు, దరఖాస్తు రుసుము, వయోపరిమితి, జీత భత్యాలు వంటి ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జులై 18, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 7, 2022.
Thanks for reading NABARD Recruitment 2022 : 170 Assistant Manager Jobs in NABARD .. Apply like this ..
No comments:
Post a Comment