ఆధార్ లేని పిల్లలను చైల్డ్ ఇన్ఫో నందు నమోదు చేయువిధానం
🍁 చైల్డ్ ఇన్ఫో పోర్టల్ నందు Aadhar EID ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.
🍁 మొదటి EID లోని 14 అంకెలు అంకెలు తీసుకోవలెను.
🍁 తర్వాత 8 అంకెలు 26102020, అనగా తేదీ వచ్చే విధంగా తీసుకోవాలి.
🍁 తర్వాత 6 అంకెలు 102512, అనగా సమయం గంటలు, నిమిషాలు,సెకెండ్లు వచ్చే విధంగా తీసుకోవాలి.
🍁 సబ్మిట్ చేస్తే చైల్డ్ ఇన్ఫో నందు విద్యార్థి నమోదుకు పేజీ ఓపెన్ అవుతుంది. విద్యార్థి వివరాలు, తల్లి తండ్రి ఆధార్ నెంబర్, వివరాలతో సబ్మిట్ చేయవచ్చు.
Or
*ఆధార్ ఎంటర్ చేయండి...no details found అని వస్తుంది... అయినా వివరాలు నింపండి ...తరువాత no aadhar option సెలెక్ట్ చేయండి...declaration ఓకే చెయ్యండి... మరల Aadhar yes option సెలెక్ట్ చెయ్యండి... వివరాలు నింపి submit చెయ్యవచ్చు*
STUDENT INFO UPDATE
ꜱᴛᴜᴅᴇɴᴛ ɪɴꜰᴏ ᴜᴘᴅᴀᴛᴇ ᴇɴᴀʙʟᴇᴅ. ᴛʜᴇ ᴏᴘᴛɪᴏɴ ᴛᴏ ᴇɴᴛᴇʀ ɴᴇᴡ ᴀᴅᴍɪꜱꜱɪᴏɴꜱ ɪɴ ᴀᴅᴍɪꜱꜱɪᴏɴꜱ & ᴇxɪᴛ ᴏɴ ꜱᴛᴜᴅᴇɴᴛ ɪɴꜰᴏ ᴡᴇʙꜱɪᴛᴇ. ᴄᴏᴍᴘʟᴇᴛᴇ ᴛʜᴇ ᴘʀᴇ-ꜱᴛᴜᴅᴇɴᴛ ᴘʀᴏꜰɪʟᴇ ᴀɴᴅ ꜰᴏʟʟᴏᴡ ᴛʜᴇ ᴀᴅᴍɪꜱꜱɪᴏɴ ᴇɴᴛʀʏ.
https://studentinfo.ap.gov.in/login.do
Thanks for reading Procedure for Enter new admissions without Aadhaar in Child Info
No comments:
Post a Comment