Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, August 6, 2022

Happy Friendship Day Images, photo-frames , mobile Apps ,Wishes and Greetings quotation


 

Happy Friendship Day Images, photo-frames , mobile Apps ,Wishes and Greetings quotation

India celebrates Friendship Day on the first Sunday of August. As we celebrate the day of love and brotherhood, let’s take a look at some messages and quotes we can share with our close friends.

Frienship Day : మన దేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటామని మనకు తెలుసు.

Happy Friendship Day  WA Stickers : వాట్సాప్‌ (WhatsApp)కు ఫ్రెండ్‌షిప్ డే స్టిక్కర్స్ ఎలా యాడ్ చేసుకోవాలి.. వాటిని ఎలా సెండ్ చేయాలో తెలుసా..? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయి.. వాట్సాప్‌ నుంచి మీ ఫ్రెండ్స్‌కు స్టిక్కర్స్ రూపంలో విషెస్ చెప్పండి.

ఫ్రెండ్‌షిప్ డే సెలెబ్రేట్ చేసుకునేందుకు స్నేహితులు రెడీ అవుతున్నారు. ప్రతీ సంవత్సరం ఆగస్టు నెలలో మొదటి ఆదివారం రోజున స్నేహితుల దినోత్సవం (Friendship Day) జరుపుకుంటాం. తమ మధ్య ఉన్న బంధాన్ని షేర్ చేసుకునేందుకు, వ్యక్తం చేసేందుకు దీన్ని ప్రత్యేకమైన రోజుగా స్నేహితులు భావిస్తారు. ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అయితే కొందరు స్నేహితులు ఒకే ఊరిలో ఉండకపోవచ్చు.. ఆరోజున కలిసే అవకాశం లేకపోవచ్చు. అలాంటి వారు మొబైల్స్ ద్వారా Friendship Day శుభాకాంక్షలు చెప్పుకుంటారు. సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ వేదికగా విష్ చేసుకుంటారు. ముఖ్యంగా చాలామంది వాట్సాప్‌ (WhatsApp) ద్వారా ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటారు.

సాధారణంగా టెక్స్ట్, ఫొటోల రూపంలో కాకుండా స్టిక్కర్స్ (Stickers), Gifs రూపంలో విషెస్ పంపితే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. మరి వాట్సాప్‌కు Friendship Day స్టిక్కర్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా సెండ్ చేయాలో చూడండి.

WhatsAppకు ఫ్రెండ్‌షిప్ డే స్టిక్కర్స్ యాడ్ చేసుకుని, సెండ్ చేసుకునేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవండి..

1. ముందుగా మీ మొబైల్‌లో గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) యాప్‌ ఓపెన్ చేయండి.

2. ప్లే స్టోర్ సెర్చ్ బార్‌లో ఫ్రెండ్‌షిప్ డే స్టిక్కర్స్ (Friendship Day Stickers) లేకపోతే హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే స్టిక్కర్స్ (Happy Friendship Day Stickers) అని టైప్ చేసి, సెర్చ్ చేయండి.

3. ఆ తర్వాత కింద చాలా స్టిక్కర్స్ యాప్స్ కనిపిస్తాయి. నచ్చిన యాప్‌పై ట్యాప్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.

4. ఇన్‌స్టాల్ అయ్యాక ఆ స్టిక్కర్స్ యాప్‌ ఓపెన్ చేయండి.

5. ఆ యాప్‌లో నచ్చిన స్టిక్కర్‌పై ‘+’ ఐకాన్ లేదా యాడ్ టూ వాట్సాప్‌ బటన్‌పై ట్యాప్ చేయాలి. అంతే వాట్సాప్‌కు ఆ స్టిక్కర్స్ యాడ్ అవుతాయి.

6. ఆ తర్వాత మొబైల్‌లో వాట్సాప్‌ యాప్‌ ఓపెన్ చేయాలి.

7. మీరు విషెస్ పంపాలనుకుంటున్న కాంటాక్ట్ (చాట్)‌‌లోకి వెళ్లాలి.

8. టెక్స్ట్ బార్ పక్కనే ఉండే ఎమోజీ సింబల్‌పై ట్యాప్ చేయాలి. ఆ తర్వాత Gif బటన్ పక్కనే స్టిక్కర్ ఐకాన్ కనిపిస్తుంది.

9. స్టిక్కర్ ఐకాన్‌పై ట్యాప్ చేయగానే.. స్టిక్కర్స్ యాప్‌ ద్వారా మీరు యాడ్ చేసిన ఫ్రెండ్‌షిప్ డే స్టిక్కర్స్ అక్కడ కనిపిస్తాయి.

10. ఏ స్టిక్కర్ పంపాలనుకుంటున్నారో దానిపై ట్యాప్ చేస్తే సెండ్ అయిపోతుంది.

11. ఈ స్టెప్స్ ఫాలో అయి ఫ్రెండ్‌షిప్ డే స్టిక్కర్స్‌ (WhatsApp Friendship day Stickers)ను ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు వాట్సాప్‌కు యాడ్ చేసుకోవచ్చు. ఇష్టమైన వారికి పంపించవచ్చు.

HAPPY FRIENDSHIP DAY PHOTO FRAMES APP LINK-1

FRIENDSHIP DAY PHOTO FRAMES LINKS

FRIENDSHIP DAY PHOTO FRAMES LINK-2


FRIENDSHIP DAY  PHOTO FRAMES LINK-3


Friendship Day Messages, Quotes and Greetings


1. I consider myself extremely fortunate to have a friend like you who is more than a friend to me; you are my life. Happy Friendship day!


2. Happy Friendship day my buddy! You are someone I can rely on at all times in my life. May our lovely friendship last forever!


3. You will always have a place in my heart no matter how old we get or how far apart we are. I wish you a Happy Friendship Day!


4. Happy Friendship day! You take away all my worries and always have my back. I can’t thank God enough for bringing us together. I wish to cherish the bond we share until death parts us.


5. You embody everything that a true friend should. I wish you nothing but the best for your future.


6. Happy Friendship Day to all my buddies. On this day of companionship, I send you my love and best wishes for the future.


7. Sometimes, being with your best friend is all the therapy you need.


8. Keep the ones that heard you when you never said a word.


9. A friend knows the song in my heart and sings it to me when my memory fails.


10. Because of you, I laugh a little harder, cry a little less, and smile a lot more.


11. “A real friend is one who walks in when the rest of the world walks out.” – Walter Winchell


12. Happy Friendship Day to you all. Sending love and best wishes to you on this friendship day. Love you all.


13. Wishing you a happy friendship day, my dear friend. May God strengthen our bond and fill our lives with happy memories.


14. “Friendship is born at that moment when one person says to another: ‘What! You too? I thought I was the only one.” – C.S. Lewis


15. “I would rather walk with a friend in the dark, than alone in the light.” – Helen Keller


16. “The great thing about new friends is that they bring new energy to your soul.” – Shanna Rodriguez


17. “There are no strangers here; Only friends you haven’t yet met.” – William Butler Yeats


18. It’s hard to meet people in life who are willing to give everything without the hope of any return. I call myself lucky because I have someone like that in my life. It’s you!


19. You have always been there in my hard times and my heartbreaks. I thank god every day for blessing me with such a true friend like you!

Thanks for reading Happy Friendship Day Images, photo-frames , mobile Apps ,Wishes and Greetings quotation

No comments:

Post a Comment