Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, August 10, 2022

JAGANANNA VIDYA DEEVENA PAYMENT STATUS CHECK ONLINE


 JAGANANNA VIDYA DEEVENA PAYMENT STATUS CHECK ONLINE 

'విద్యా దీవెన' సాయం జమ నేడ

 జగనన్న విద్యా దీవెన పథకం కింద 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో బోధన రుసుములను గురువారం జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ జూన్ త్రైమాసికానికి సంబంధించి బాపట్లలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి ఆయా ఖాతాల్లోకి రూ. 694కోట్లు జమ చేస్తారని వెల్లడించింది. పేద విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా త్రైమాసికం ముగిసిన వెంటనే డబ్బు వేస్తున్నట్లు పేర్కొంది. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు రూ.1,778కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.11,715 కోట్ల సాయం అందించినట్లు వెల్ల డించింది. ఈ మేరకు బాపట్లలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో సభావేదిక, ప్రాంగణాన్ని అధికారులు ముస్తాబు చేశారు. బాపట్ల జిల్లా ఆవి ర్భావం తర్వాత తొలిసారి వస్తున్న సీఎం జగన్కు ఘన స్వాగతం పలకటా నికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఏర్పాట్లు చేశారు.

How to Check the JVD Payment Status Check 2022 Online 4th Installment


Step 1: First of all, visit the official website Jananabhumi @jnanabhumi.ap.gov.in

Step 2: Click on Login Button.

Step 3: Enter User ID, Password and Captcha Code.

Step 4: After that click on the Sign In button.

Step 5: Click on JVD Payment Status Link.

Step 6: Check the Jagananna Vidya Deevena Status Details and Download it.

Important Links

JVD Payment Status Check 2022 Online Available Here

Official Website jnanabhumi.ap.gov.in

Thanks for reading JAGANANNA VIDYA DEEVENA PAYMENT STATUS CHECK ONLINE

No comments:

Post a Comment