Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, September 2, 2022

HOW TO CAPTURE TEACHERS ATTENDANCE IN OFFLINE WITHOUT NETWORK IN SCHOOL ATTENDANCE APP


School Attendance App Latest Version Download - AI School Attendance App

 AI School Attendance App Latest Version Download click here- AI School Attendance App LINK 

★★★★★★★★★★

School Attendance App Latest Version Click Here

★★★★★★★★★★★★



Teacher Attendance App లో Leave Module Update చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది video చూడండి, ఈ వీడియో లో Leave Module లో Half Day సెలవులు ఎంటర్ చేసే విధానం, మహిళా ఉద్యోగులకు ఏయే సెలవులు ఎన్నెన్ని ఉంటాయి, Male Employees కు ఏయే సెలవులు, ఎన్నెన్ని  ఉంటాయి పూర్తిగా  వివరిస్తూ అన్ని రకాల సెలవులు ఈ Leave Module లో ఏ విధంగా Update చేయాలో పూర్తిగా Live లో వివరించడం జరిగింది


◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

School Attendance App లో Optional Holiday (OH) అప్లై చేసే పూర్తి విధానం క్రింది వీడియో లో కలదు



◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

 TRAINING కు అటెండ్ అయ్యే ఉపాధ్యాయులు స్కూల్ అటెండెన్స్ యాప్ లో ట్రైనింగ్ DUTY ని అప్లై చేయాలి, అప్లై చేసే పూర్తి విధానం & DDO గారు APPROVE చేసే విధానం.


 ★★★★★★★★★★★★★★★★★

School Attendance App Latest Version లో Students Smart Phones Availability వివరాలను సబ్మిట్ చేసే పూర్తి విధానం video



◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

Deputation పై ఉపాధ్యాయులు వేరే పాఠశాలకు వెళ్ళినప్పుడు School Attendance app లో Deputation Apply చేసి Deputation పై పనిచేస్తున్న పాఠశాలలో Facial Attendance వేసే పూర్తి విధానం క్రింది వీడియో లో కలదు.



 ◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆



School Attendance యాప్ లో మొబైల్ నంబర్, పేరు,పుట్టిన తేది, e-mail I'd తప్పు ఉంటే Update చేసే పూర్తి విధానం తెలుసుకొనుటకు క్రింది video చూడండి


◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆


School Attendance App Latest Version లో స్కూల్ Present లొకేషన్ వివరాలు, పాఠశాల ఎంట్రన్స్ ఫోటో మరియు స్కూల్ పేరు కనిపించే విధంగా ఫోటో క్యాప్చర్ చేసి అన్ని పాఠశాలల వారు  యాప్ లో సబ్మిట్ చేసే పూర్తి విధానం  video



★★★★★★★★★★★★★★★★★★★

App లో  Sync మీద క్లిక్ చేస్తే  Images Fetching Failed అని Error ఎందుకు వస్తుంది, అలా రాకుండా ఉండాలంటే ఏమి చేయాలో పూర్తి విధానం

https://youtu.be/GZrR3DBpqNA

★★★★★★★★★★★★★★★

HOW TO CAPTURE TEACHERS ATTENDANCE IN OFFLINE WITHOUT NETWORK IN SCHOOL ATTENDANCE APP

◆Network లేనప్పుడు స్కూల్ Attendance యాప్ లోకి Offline లో Without Internet తో Login అయ్యే పూర్తి విధానం


https://youtu.be/zPDPCbc-xN0

Thanks for reading HOW TO CAPTURE TEACHERS ATTENDANCE IN OFFLINE WITHOUT NETWORK IN SCHOOL ATTENDANCE APP

No comments:

Post a Comment