last working day సందర్బంగా పాఠశాలలో చేయవల్సిన ముఖ్యమైన పనులు
1. Student అటెండన్స్
2. టీచర్ అటెండన్స్
3. MDM-Inspection
4. TMF inspection
5. JVK biometric authentication 100%
6. Sanitary tools&క్లీనింగ్ ఏజెంట్స్ imms app లో upload
7. Advance tax వివరాలు
8.MBNN -CPM indent
9. వంట పాత్రలు surf తో శుభ్రంగా కడిగించాలి.
10. Toilet rooms క్లీన్ చేసి, వాసన రాకుండా perfume ఏజెంట్ చల్లాలి.
11. Toilet rooms కి మంచి తాళాలు వెయ్యాలి.
12. Class rooms, పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి, తాళాలు వేసి, ఒక key HM దగ్గర, ఒక key sanitary ఆయా దగ్గర ఉంచాలి.
13. Compound వాల్ ఉంటే gates కి తప్పనిసరిగా తాళాలు వెయ్యాలి.
14. పేరెంట్ కమిటీ, Sarpanch, గ్రామ పెద్దలు, youth కి పాఠశాలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి.
15. లాస్ట్ వర్కింగ్ డే..... పిల్లలకు హోం వర్క్ ఇవ్వటం, FA1 పరీక్షల కోసం సన్నద్ధం కావటానికి ప్రణాళిక, పది రోజుల శెలవుల కోసం డేవైజ్ ప్రణాళిక, పిల్లలకు పరీక్షల కోసం తల్లిదండ్రులకు బాధ్యత అప్పగించడం, తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు మనతో పాటు ఉంచడం.
16.Meo office నకు అందజేయాల్సిన బిల్లులు, లేదా పత్రాలు అందజేయడం......
Thanks for reading Important things to do in school on the occasion of last working day:
No comments:
Post a Comment