Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, September 27, 2022

Jobs in Electronics Corporation of India Limited (ECIL)


 

Jobs in Electronics Corporation of India Limited (ECIL)

ECIL: ఈసీఐఎల్‌-హైదరాబాద్‌లో 284 అప్రెంటిస్‌షిప్‌ ఖాళీలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 284

* ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్‌.

విభాగాలు: ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, ఆర్‌ అండ్‌ ఏసీ, ఎంఎంవీ, టర్నర్‌, మెషినిస్ట్‌, ఎంఎం టూల్‌ మెయింటనెన్స్‌, కోపా, ప్లంబర్‌, వెల్డర్‌, పెయింటర్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. 

* అభ్యర్థులు ఎన్‌సీవీటీ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి.

వయసు: 18-25 ఏళ్లు మధ్య ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.7700-రూ.8050 వరకు చెల్లిస్తారు.

అప్రెంటిస్‌ కాలవ్యవధి: 1 ఏడాది ఉంటుంది.

ఎంపిక విధానం: ఐటీఐ మార్కుల మెరిట్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

* 70% సీట్లు ప్రభుత్వ ఐటీఐ అభ్యర్థులకు, 30% సీట్లు ప్రైవేట్ ఐటీఐ అభ్యర్థులకు కేటాయించనున్నారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.09.2022 నుంచి.

దరఖాస్తు చివరి తేది: 10.10.2022.

ధ్రువపత్రాల పరిశీలన: 20.10.2022-28.10.2022

ధ్రువపత్రాల పరిశీలన వేదిక: ELECTRONICS CORPORATION OF INDIA LIMITED, Corporate Learning & Development Centre (CLDC), Nalanda Complex, TIFR Road, ECIL, Hyderabad – 500 062.

Website Here

Notification Here


Thanks for reading Jobs in Electronics Corporation of India Limited (ECIL)

No comments:

Post a Comment