Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, October 15, 2022

864 Engineering Executive Trainee Posts in National Thermal Power Corporation Limited (NTPC)


 

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ( NTPC ) లో 864 ఉద్యోగాలు

 

NTPC: ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో 864 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ- న్యూదిల్లీలోని ఎన్‌టీపీసీ లిమిటెడ్… ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ-2022 ఖాళీల భర్తీకి అర్హులైన గ్రాడ్యుయేట్ ఇంజినీర్ల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ: 864 పోస్టులు

ఇంజినీరింగ్ విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్.

అర్హత: కనీసం 65 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55శాతం) బ్యాచిలర్ డిగ్రీ(ఇంజినీరింగ్/ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2022కి హాజరై ఉండాలి.

వయోపరిమితి: ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. 

జీత భత్యాలు: రూ.40,000 నుంచి రూ.1,40,000.

ఎంపిక ప్రక్రియ: గేట్‌-2022 స్కోరు తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 28.10.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 11.11.2022.

Website Here

Notification Here

Thanks for reading 864 Engineering Executive Trainee Posts in National Thermal Power Corporation Limited (NTPC)

No comments:

Post a Comment