Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, October 7, 2022

Aadhaar update is mandatory


 ఆధార్‌ నవీకరణ తప్పనిసరి



యూఐడీఏఐ 13 ఏళ్ల కిందట ఆధార్‌ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది. కార్డుదారులంతా పదేండ్లకోసారి తమ బయోమెట్రిక్‌, ఇతర వివరాలను ఆప్‌డేట్‌ చేసుకోవాలని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) సూచించింది.

యూఐడీఏఐ 13 ఏళ్ల కిందట ఆధార్‌ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది. కార్డుదారులంతా పదేండ్లకోసారి తమ బయోమెట్రిక్‌, ఇతర వివరాలను ఆప్‌డేట్‌ చేసుకోవాలని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) సూచించింది. ప్రస్తుతం 5 - 15 సంవత్సరాల వారు తప్పనిసరిగా వివరాలను నవీకరించుకోవాల్సి ఉంది. ఇకపై వయోజనులు కూడా పదేండ్లకోసారి స్వచ్ఛందంగా వివరాలను నవీకరించుకోవాలని యూఐడీఏఐ తెలిపింది.

చిన్నారులకు..

ఐదేళ్లలోపు చిన్న పిల్లలు ఉంటే వారికి ఫొటో ఆధారంగా వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల బయోమెట్రిక్‌ ద్వారా ఆధార్‌ కార్డును జారీ చేస్తున్నారు. వీటిని బాల ఆధార్‌ అని పిలుస్తారు. దీనికి జన్మదిన ధ్రువపత్రం కచ్చితంగా ఉండాలి. 70 ఏళ్లు దాటిన వారికి ఆధార్‌ బయోమెట్రిక్‌ నిబంధన నుంచి మినహాయింపు ఉంది.

Thanks for reading Aadhaar update is mandatory

No comments:

Post a Comment