Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, October 20, 2022

AP: CM Jagan orders to fill 6,511 police posts


 AP: 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్‌ ఆదేశాలు

* నోటిఫికేషన్‌ జారీకి ఆమోదం

 నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. దాదాపు 6,511 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఏం ఆదేశాల మేరకు ప్రకటన విడుదల చేస్తే అభ్యర్థులు ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌, మెయిన్స్ రాత‌ప‌రీక్షలు రాయాల్సి ఉంటుందని ప్రాథమిక సామాచారం. ఇటీవల తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు 7.33 లక్షల మంది అభ్యర్థులు 12.91 లక్షల దరఖాస్తులు చేసుకున్నట్లు తెలంగాణ పోలీసు నియామక మండలి వెల్లడించిన సంగతి తెలిసిందే.


► రిజర్వ్‌ విభాగంలో ఎస్సై పోస్టులు-96

►సివిల్‌ విభాగంలో ఎస్సై పోస్టులు-315


►ఏపీ స్పెషల్‌ పోలీస్‌ విభాగంలో కానిస్టేబుల్‌ పోస్టులు-2520

►సివిల్‌ విభాగంలో కానిస్టేబుల్‌ పోస్టులు-3580

►మొత్తం=6511

Download Go copy

Thanks for reading AP: CM Jagan orders to fill 6,511 police posts

No comments:

Post a Comment