APRGUKT IIIT Admissions 2022 Phase 2 Selection List
AP RGUKT Selection: ఏపీ ట్రిపుల్‌ఐటీ ఫేజ్-2 ఎంపిక జాబితా విడుదల
అక్టోబర్ 31న కౌన్సెలింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్(నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం)లలో ప్రవేశానికి సంబంధించి రెండో దఫా(ఫేజ్-2) అర్హులైన అభ్యర్థుల జాబితా అక్టోబర్ 26న విడుదలైంది. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 4,400 సీట్లు ఉండగా.. 44,208 మంది దరఖాస్తు చేశారు. ఎంపికైన జనరల్, స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు అక్టోబర్ 31న నూజివీడు క్యాంపస్‌లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆర్జీయూకేటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఫేజ్ 2 కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు కాల్ లెటర్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొదటి దఫాలో ఎంపికైన విద్యార్థులకు అక్టోబర్ 17న తరగతులు ప్రారంభమయ్యాయి.
ఏపీ ట్రిపుల్‌ఐటీ ఫేజ్-2 ఎంపిక జాబితా (జనరల్)
ఏపీ ట్రిపుల్‌ఐటీ ఫేజ్-2 ఎంపిక జాబితా (స్పెషల్ కేటగిరీ)
AP RGUKT IIIT Admissions 2022 Latest Updates October 2022:
Download call letter for Provisionally selected candidates in Phase 2 Counselling
Campus changed candidates list in Phase-2 Counselling, who already admitted in Phase-1 Counselling
Download Campus Change order for Campus changed candidates list in Phase-2 Counselling
Thanks for reading APRGUKT IIIT Admissions 2022 Phase 2 Selection List
No comments:
Post a Comment