BPCL Recruitment 2022: Bharat Petroleum Corporation Limited (BPCL)
BPCL: బీపీసీఎల్‌లో టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు
కేరళ రాష్ట్రంలోని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), కొచ్చి రిఫైనరీ… టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
టెక్నీషియన్ అప్రెంటిస్: 57 పోస్టులు
విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్/ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్.
అర్హత: ఇంజినీరింగ్ డిప్లొమా 2020, 2021, 2022 సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01-10-2022 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.18000.
శిక్షణ వ్యవధి: ఏడాది.
శిక్షణ స్థానం: బీపీసీఎల్, కొచ్చి రిఫైనరీ, అంబలముగల్, కొచ్చి, కేరళ.
ఎంపిక ప్రక్రియ: ఇంజినీరింగ్ డిప్లొమాలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ఎన్‌ఏటీఎస్ పోర్టల్‌లో వివరాల నమోదుకు చివరి తేది: 15-10-2022.
బీపీసీఎల్ పోర్టల్‌లో వివరాల నమోదుకు చివరి తేది: 20-10-2022.
Thanks for reading BPCL Recruitment 2022: Bharat Petroleum Corporation Limited (BPCL)
No comments:
Post a Comment