BYJU's App బైజూస్ ఆప్ ని ఇన్స్టాల్ చేసే విధానం
BYJU's App
Class wise Download Schedule::
6th: 21.10.22
7th: 22.10.22
9th: 28.10.22
10th: 02.11.22
4th: 05.11.22
5th: 10.11.22
బైజూస్ ఆప్ ని ఇన్స్టాల్ చేసే విధానం:
మొదట లింక్ ద్వారా బైజూస్ ఆప్ ని ఇన్స్టాల్ చేసుకోండి.
రిజస్టరు అయిన ఫోన్ నంబర్ నింపండి.
Send OTP పై Click చేయండి.
ఇప్పుడు 4 అంకెల OTP వచ్చి ఆటోమేటిగ్గా ఆప్ Open అవుతుంది.
Self Study ముందున్న మూడు గీతలపై Click చేయండి.
పేరెంట్ పేరు/ విద్యార్ధి పేరు ప్రక్కనున్న బాణం పై Click చేయండి.
తరువాత View Details పై Click చేయండి.
తరువాత Edit Details పై Click చేయండి.
ఇప్పుడు మనం అవసరమైతే Class Change చేసుకొన వచ్చును.
ఇద్దరు పిల్లలున్న Parent ఫోన్ లో పై విధంగా మార్పులు చేసుకో వచ్చును.
BYJU'S Premium App( Android App)
Thanks for reading How to install BYJU's App
No comments:
Post a Comment