Southern Railway Recruitment 2022 Apply Online Act Apprentice vacancy 2022 online application form available at sr.indianrailways.gov.in
RAILWAY: సదరన్ రైల్వేలో 3134 అప్రెంటిస్ ఖాళీలు
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సదరన్ రైల్వే కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 3134
* అప్రెంటిస్‌షిప్.
విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, ఎంఎల్‌టీ, కార్పెంటర్, మెషినిస్ట్, వైర్‌మెన్ తదితరాలు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి సంబంధిత స్పెలైజేషన్‌లో 10+2, ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 15 నుంచి 22 ఏళ్లు ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.5500-రూ.7000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, అకడమిక్ మెరిట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 31.10.2022.
Thanks for reading Southern Railway Recruitment 2022 Apply Online Act Apprentice vacancy 2022 online application form available at sr.indianrailways.gov.in
No comments:
Post a Comment