APCOB: ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంకులో బ్రాండ్ మేనేజర్ పోస్టులు
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్… ఒప్పంద ప్రాతిపదికన ఆప్కాబ్ శాఖల్లో బ్రాండ్ మేనేజర్/ అడ్మినిస్ట్రేటర్ కమ్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
బ్రాండ్ మేనేజర్/ అడ్మినిస్ట్రేటర్ కమ్ కన్సల్టెంట్
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీతో పాటు సీఏఐఐబీ ఉత్తీర్ణత. బ్యాంకింగ్ రంగంలో 12 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయస్సు: 01.11.2022 నాటికి 40 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.75,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను మేనేజింగ్ డైరెక్టర్, ది ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఎన్టీఆర్ సహకార భవన్, డి.నం. 27-29-28, గవర్నర్‌పేట్, విజయవాడ చిరునామాకు పంపాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 07.11.2022.
Thanks for reading APCOB Recruitment 2022 – Apply Offline for Brand Manager/ Administrator & Consultant @ apcob.org
No comments:
Post a Comment