LIVE: Total Lunar Eclipse - November 08, 2022
Chandra Grahan 2022: నేడే చంద్ర గ్రహణం.. రాశుల వారీగా ఫలితాలు ఇలా!
దృక్ సిద్ధాంత గణితం ఆధారంగా శ్రీ శుభకృత్ నామ సంవత్సరం కార్తిక పౌర్ణమి భరణి నక్షత్రంలో (నవంబర్ 8న) రాహుగ్రస్త చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. మంగళవారం మధ్యాహ్నం 2.40గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటల వరకు ఉంటుందని ప్రముఖ పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. గ్రహణం నేపథ్యంలో ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? గ్రహణ సమయంలో ఆచరించాల్సిన నియమాలేంటో ఆయన వివరించారు.
Thanks for reading Chandra Grahan 2022: నేడే చంద్ర గ్రహణం.. రాశుల వారీగా ఫలితాలు ఇలా!
No comments:
Post a Comment