Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, November 22, 2022

NALCO Trade Apprentice Recruitment 2022 – Apply For 375 Posts


 NALCO Trade Apprentice Recruitment 2022 – Apply For 375 Posts

NALCO: నాల్కోలో 375 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు

ఒడిశా రాష్ట్రం అంగుల్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్… 2022-23 సంవత్సరానికి ట్రేడ్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

ట్రేడ్ అప్రెంటిస్: 375 పోస్టులు

ట్రేడ్: ఫిట్టర్, టర్నర్, వెల్డర్, మెషినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, డీజిల్ మెకానిక్, పీఏఎస్‌ఏఏ, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్).

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ, బీఎస్సీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి. 

శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.

ఎంపిక విధానం: సీనియారిటీ, ఐటీఐ/ హెచ్‌ఎస్‌సీ మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.  

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను వ్యక్తిగతంగా లేదా ఆర్డినరీ పోస్టు ద్వారా డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌డీ) కార్యాలయం, ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఎస్‌ & పి కాంప్లెక్స్‌, నాల్కో, అంగుల్‌ జిల్లా ఒడిశా చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ: 07-12-2022.

Website Here

Notification Here

Thanks for reading NALCO Trade Apprentice Recruitment 2022 – Apply For 375 Posts

No comments:

Post a Comment