Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, November 30, 2022

The Bharat Electronics Limited (BEL) Engineer Recruitment 2022: Apply for 260 Project & Trainee Engineer posts at bel-india.in


 The Bharat Electronics Limited (BEL) Engineer Recruitment 2022: Apply for 260 Project & Trainee Engineer posts at bel-india.in

BEL: బెల్‌-ఘజియాబాద్‌లో 260 ఇంజినీర్‌ ఖాళీలు

ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 260

* ట్రెయినీ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు.

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌ తదితరాలు.

అర్హత: 

1. ట్రెయినీ ఇంజినీర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత.

వయసు: 28 ఏళ్లు మించకూడదు.

పని అనుభవం: కనీసం 01 ఏడాది పని అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.30000-రూ.40000 చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.150.

2. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత.

వయసు: 32 ఏళ్లు మించకూడదు.

పని అనుభవం: కనీసం 02 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.40000-రూ.55000 చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.400.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 14.12.2022

Website Here

Notification Here

Thanks for reading The Bharat Electronics Limited (BEL) Engineer Recruitment 2022: Apply for 260 Project & Trainee Engineer posts at bel-india.in

No comments:

Post a Comment