Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, December 24, 2022

Aadhar-PAN: Aadhaar should be linked with PAN


 Aadhar-PAN: మార్చిలోపు పాన్‌తో ఆధార్‌ను అనుసంధానించాలి

వచ్చే ఏడాది మార్చి ఆఖరుకు శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)ను ఆధార్‌తో అనుసంధానించకపోతే అది చెల్లుబాటు కాకుండా పోతుందని ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం శనివారం వెల్లడించింది.

లేదంటే చెల్లుబాటులో ఉండదు: ఐటీ విభాగం

  ‘తప్పనిసరిగా అనుసంధానించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆలస్యం ఎందుకు? ఈరోజే ఆ పని పూర్తి చేయండ’ంటూ సూచించింది. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం, పాన్‌ కార్డు కలిగిన వారంతా (మినహాయింపు విభాగంలోని వారు కాకుండా) 2023 మార్చి 31లోగా అనుసంధానం చేయాల్సి ఉంటుందని, ఏప్రిల్‌ 1 నుంచి లింక్‌ కాని పాన్‌ కార్డులు చెల్లుబాటులో ఉండ’వని ఐటీ విభాగం తెలిపింది.





Thanks for reading Aadhar-PAN: Aadhaar should be linked with PAN

No comments:

Post a Comment