Assam Rifles Recruitment 2022: 95 రైఫిల్ మ్యాన్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే.
షిల్లాంగ్(మేఘాలయ)లోని అస్సాం రైఫిల్స్.. కారుణ్య నియామకాల కింద వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 95
పోస్టుల వివరాలు: రైఫిల్‌మ్యాన్ జనరల్ డ్యూటీ (జీడీ)-81, హవల్దార్ క్లర్క్-01, వారెంట్ ఆఫీసర్ ఆర్‌ఎం-01, వారెంట్ ఆఫీసర్ డ్రాఫ్ట్స్‌మెన్-01, రైఫిల్‌మ్యాన్ ఆర్మరర్-01, రైఫిల్‌మ్యాన్ ఎన్‌ఏ-01, రైఫిల్‌మ్యాన్ బీబీ-02,రైఫిల్‌మ్యాన్ కార్ప్-01, రైఫిల్‌మ్యాన్ కుక్-04, రైఫిల్‌మ్యాన్ సఫాయ్-01, రైఫిల్‌మ్యాన్ డబ్ల్యూఎం-01.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టరేట్ జనరల్, అస్సాం రైఫిల్స్, షిల్లాంగ్, మేఘాలయ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 22.01.2023.
రిక్రూట్‌మెంట్ ర్యాలీ తేది: 11.02.2023.
వేదిక: హెడ్‌క్వార్టర్స్, డైరెక్ట్‌రేట్ జనరల్ అస్సాం రైఫిల్స్, షిల్లాంగ్, మేఘాలయ.
వెబ్‌సైట్: https://assamrifles.gov.in/
Thanks for reading Assam Rifles Recruitment 2022
No comments:
Post a Comment