Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, December 28, 2022

Flipkart Year End Sale 2022.. Discounts..


 Flipkart Year End Sale : ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. అదిరే డిస్కౌంట్.. 

ఈ సేల్ లో అన్ని ఉత్పత్తులపై తగ్గింపు రేట్లను ఆఫర్ చేస్తుంది. స్మార్ట్ ఫోన్ లు, స్మార్ట్ వాచ్, టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ భారీ తగ్గింపును ప్రకటించింది. అయితే ప్రస్తుతం యువతను ఎక్కువుగా ఆకర్షిస్తున్న స్మార్ట్ వాచ్ లపై ఆఫర్ ప్రకటించడంతో వాటి కొనుగోలు పై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్ రేట్ తో రూ.3000 లోపు బ్లూ టూత్ కాలింగ్ ఫెసిలిటీ ఉన్న స్మార్ట్ వాచ్ ల గురించి తెలుసుకుందాం.

పెబుల్ ఫ్రాస్ట్ బీటీ కాలింగ్ స్మార్ట్ వాచ్

ఈ వాచ్ మామూలు ధర రూ.4,999. అయితే ప్రస్తుతం ఇది రూ.2199 కు అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ ఫెసిలిటీ తీసుకుంటే మరో పది శాతం వరకూ ఇన్ స్టెంట్ గా తగ్గింపు లభిస్తుంది. 1.87 అంగుళాల ఐపీఎస్ ఫుల్ స్క్రీన్ టచ్ కర్వ్ డ్ డిస్ ప్లే తో ఈ స్మార్ట్ వాచ్ యువతను ఆకట్టుకుంటుంది. ఎస్ పీఓ2, అలాగే బీపీను, నిద్ర సమయాన్ని కూడా లెక్కించడం దీని ప్రత్యేకత.

ఆల్ట్ లిట్ బీటీ కాలింగ్ వాచ్

ఈ వాచ్ ప్రస్తుతం రూ.2199తో వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీని అసలైన ధర రూ.9999. ఈ వాచ్ పై కూడా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్ వస్తుంది. 1.85 ఇంచ్ ల డిస్ ప్లేతో వచ్చే ఈ వాచ్ వాటర్ రెసిస్టెంట్ ను కలిగి ఉంది. ఈ వాచ్ ఏడు రోజుల వరకూ బ్యాటరీ బ్యాకప్ తో వస్తుంది.

ఫైర్ బోల్డ్ టోర్నడో బ్లూ టూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్

రూ.9999 ధర ఉన్న ఈ వాచ్ ఈ సేల్ రూ.2599 కే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. 1.72 ఇంచ్ ల డిస్ ప్లే తో ఉన్న ఈ వాచ్ ఎస్ పీఓను, బీపీ, నిద్ర సమయాన్ని కూడా లెక్కిస్తుంది. ఓ సారి చార్జ్ చేస్తే గరిష్టంగా 15 రోజుల వరకూ మళ్లీ చార్జ్ చేయాల్సిన అవసరం ఉండదని ఆ కంపెనీ చెబుతుంది.

బౌల్ట్ రిడ్జ్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్

ఈ వాచ్ రూ.2999కు వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఈ వాచ్ కు వస్తుంది. 1.8 అంగుళాల డిస్ ప్లేతో వస్తున్న ఈ వాచ్ 600 నిట్స్ బ్రైట్ నెస్ తో ఉంటుంది. ఈ వాచ్ కూడా ఎస్ పీఓ 2, బీపీ, క్యాలరీలు, నిద్రను గణిస్తుంది. ఈ వాచ్ ఏడు రోజుల బ్యాటరీ లైఫ్ తో వస్తుంది.

నాయిస్ కలర్ ఫిట్ కాలిబర్ 2 బజ్ స్మార్ట్ వాచ్

ఈ వాచ్ అసలు ధర రూ.5999. అయితే ప్రస్తుతం రూ.2999 కు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ 500 నిట్స్ బ్రైట్ నెస్ ఫీచర్ తో 1.85 అంగుళాల టీఎఫ్ టీ డిస్ ప్లేతో వస్తుంది. ఈ వాచ్ కూడా ఎస్ పీఓ 2, బీపీ, క్యాలరీలు, నిద్రను గణిస్తుంది. ఈ వాచ్ గరిష్టంగా పది రోజుల బ్యాటరీ లైఫ్ తో వస్తుంది

ప్రస్తుత ఫ్లిప్‍కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‍లో మంచి ఆఫర్లతో లభిస్తున్న వాటిలో మూడు స్మార్ట్ టీవీలు ఇవి.

రియల్‍మీ 50 ఇంచుల 4కే స్మార్ట్ టీవీ

రియల్‍మీ 50 ఇంచుల అల్ట్రా హెచ్‍డీ 4కే ఆర్వీఎం2005 (realme 50 inch 4K Smart TV RMV2005) స్మార్ట్ టీవీ ప్రస్తుతం ఫ్లిప్‍కార్ట్ సేల్‍లో డిస్కౌంట్‍తో రూ.28,999కే అందుబాటులో ఉంది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో కొంటే అదనంగా మరో రూ.3,000 తగ్గింపు దక్కుతుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.2,000 ఆఫర్ లభిస్తుంది. ఐడీఎఫ్‍సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై కూడా అదనపు డిస్కౌంట్ దక్కుతుంది. 50 ఇంచుల 4కే డిస్‍ప్లే, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, 24 వాట్ల సౌండ్ ఔట్‍పుట్ ఇచ్చే స్పీకర్లను ఈ రియల్‍మీ ఆర్వీఎం2005 4కే స్మార్ట్ టీవీ కలిగి ఉంది. రూ.30వేలలోపు 50 ఇంచుల టీవీ కావాలంటే ఇది మంచి ఆప్షన్‍గా ఉంది.

ఎంఐ 5ఏ 32 ఇంచుల స్మార్ట్ టీవీ (2022 మోడల్)

32 ఇంచుల స్మార్ట్ టీవీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆఫర్‌గా ఉంది. ఎంఐ 5ఏ 32 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ (Mi 5A 32 inch LED Smart Android TV) ఫ్లిప్‍కార్ట్ సేల్‍లో ప్రస్తుతం రూ.13,999 ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ, ఫెడరల్, ఐడీఎఫ్‍సీ బ్యాంకుల క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,399 వరకు అదనంగా తగ్గింపు పొందవచ్చు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, 20 వాట్ల స్పీకర్లు ఈ ఎంఐ టీవీలో ఉంటాయి. దాదాపు అన్ని ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లకు ఈ స్మార్ట్ టీవీ సపోర్ట్ చేస్తుంది.

థామ్సన్ ఆల్ఫా 32 ఇంచుల స్మార్ట్ టీవీ

Thomson Alpha 32 inch Smart Linux TV: ఇక ఎంట్రీ లెవెల్‍లో 32 ఇంచుల స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఇది సూటవుతుంది. థామ్సన్ ఆల్ఫా 32 ఇంచుల స్మార్ట్ టీవీ ధర ప్రస్తుత సేల్‍లో రూ.7,999గా ఉంది. బ్యాంక్ కార్డు ఆఫర్లను వినియోగించుకుంటే మరో రూ.800 వరకు అదనంగా సేవ్ చేసుకోవచ్చు. 30 వాట్ల సౌండ్ ఔట్‍పుట్ ఇచ్చే స్పీకర్లు ఈ బడ్జెట్ థామ్సన్ స్మార్ట్ టీవీలో ఉంటాయి. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‍పై ఈ టీవీ రన్ అవుతుంది.

ఈ సేల్ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, TWS ఇయర్‌బడ్‌లు, మరిన్ని ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. అలాంటి ఆఫర్లలో ఒకటి స్మార్ట్‌ఫోన్లపై అందుబాటులో ఉంది. రూ. 15వేల లోపు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై కొన్ని బెస్ట్ డీల్‌లు అందుబాటులో ఉన్నాయి.

రియల్‌మి 9 (Realme 9) :

రియల్‌మి Realme 9 (6GB RAM+128GB ROM) వేరియంట్ రూ. 20,999కి బదులుగా రూ. 13,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఆసక్తికరంగా, ఈ డీల్‌పై కస్టమర్‌లు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అదనంగా, రూ.13,300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. Qualcomm Snapdragon 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

పోకో M4 ప్రో 5G ఫోన్ (POCO M4 Pro 5G) :

పోకో M4 Pro 5G (6GB RAM+128GB ROM) వేరియంట్ రూ.19,999కి బదులుగా రూ.13,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఆసక్తికరంగా, కస్టమర్‌లు ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు, రూ. 5,000 అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై రూ. 3000 వరకు పొందవచ్చు.

అదనంగా, రూ. 13,300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. మీడియాటెక్ (Mediatek) డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

వివో T1 44W (vivo T1 44W) :

వివో T1 44W ( 4GB RAM+128GB ROM) వేరియంట్ రూ. 19,990కి బదులుగా రూ. 14,499 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఆసక్తికరంగా, కస్టమర్‌లు ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 5,000 అంతకంటే ఎక్కువ ఆర్డర్‌లపై రూ. 3000 వరకు ఉంటుంది. అదనంగా, రూ. 13,600 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో వస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 6.44-అంగుళాల FHD + AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. Qualcomm Snapdragon 680 ప్రాసెసర్‌తో పాటు ట్రిపుల్ రియర్ ప్రైమరీ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ మూడు స్మార్ట్ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ కొనుగోలు చేసుకోవచ్చు.

Thanks for reading Flipkart Year End Sale 2022.. Discounts..

No comments:

Post a Comment