Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, December 11, 2022

SBI SCO Recruitment 2022 for Deputy Manager & Senior Executive Posts


 SBI SCO Recruitment 2022 for Deputy Manager & Senior Executive Posts

SBI: ఎస్‌బీఐలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

మంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్‌ సెంటర్‌… రెగ్యులర్/ ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. డిప్యూటీ మేనేజర్(డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్): 06 పోస్టులు

2. డిప్యూటీ మేనేజర్(ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్): 02 పోస్టులు

3. డిప్యూటీ మేనేజర్(జావా డెవలపర్): 05 పోస్టులు

4. డిప్యూటీ మేనేజర్(డబ్ల్యూఏఎస్‌ అడ్మినిస్ట్రేటర్): 03 పోస్టులు

5. సీనియర్ ఎగ్జిక్యూటివ్(ఫ్రంటెండ్ యాంగ్యులర్ డెవలపర్): 03 పోస్టులు

6. సీనియర్ ఎగ్జిక్యూటివ్(పీఎల్‌ & ఎస్‌క్యూఎల్‌ డెవలపర్): 03 పోస్టులు

7. సీనియర్ ఎగ్జిక్యూటివ్(జావా డెవలపర్): 10 పోస్టులు

8. సీనియర్ ఎగ్జిక్యూటివ్(టెక్నికల్ సపోర్ట్): 01 పోస్టు

9. ఎగ్జిక్యూటివ్(టెక్నికల్ సపోర్ట్): 02 పోస్టులు

10. సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ (టెక్నాలజీ ఆర్కిటెక్ట్): 01 పోస్టు

మొత్తం ఖాళీల సంఖ్య: 36

అర్హత: బీఈ, బీటెక్‌(కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్) లేదా ఎంసీఏ/ ఎంఈ, ఎంటెక్‌/ ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్ & కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 31.07.2022 నాటికి ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 32 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 35 సంవత్సరాలు మించకూడదు. 

ఎంపిక విధానం: డీఎం పోస్టులకు ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా, మిగిలిన పోస్టులకు షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ, సీటీసీ నెగోషియేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పని ప్రదేశం: నవీ ముంబయి.

దరఖాస్తు ఫీజు: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఆన్‌లైన్ దరఖాస్తు, రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 29.12.2022.

Website Here

Notification Here

Thanks for reading SBI SCO Recruitment 2022 for Deputy Manager & Senior Executive Posts

No comments:

Post a Comment