Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, January 25, 2023

Indian Coast Guard Recruitment 2023 - Apply for 255 Navik Posts


 Coast Guard: భారత తీరరక్షక దళంలో 255 నావిక్ పోస్టులు 

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీరరక్షక దళం… నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచి) ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. నావిక్(జనరల్ డ్యూటీ): 225 పోస్టులు

2. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచి): 30 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 255.

అర్హత: నావిక్ (జనరల్ డ్యూటీ)పోస్టులకు 10+2 (మ్యాథ్స్, ఫిజిక్స్‌) ఉత్తీర్ణత. నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్)పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 22 సంవత్సరాలు అంటే అభ్యర్థులు 01-09-2001 నుంచి 31-08-2005 మధ్య జన్మించిన వారై ఉండాలి.

ప్రారంభ వేతనం: నెలకు రూ.21700.

ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. 

పరీక్ష రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 06-02-2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16-02-2023.

Website Here

Notification Here

Thanks for reading Indian Coast Guard Recruitment 2023 - Apply for 255 Navik Posts

No comments:

Post a Comment