Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, January 23, 2023

Indian Navy SSC IT Recruitment 2023: Apply online for 70 vacancies on joinindiannavy.gov.in, direct link


 NAVY SSC: ఇండియ‌న్ నేవీలో 70 ఎస్ఎస్‌సీ ఆఫీస‌ర్లు

ఇండియ‌న్ నేవీ..  స్పెషల్‌ నావల్‌ ఓరియంటేషన్‌ కోర్సు (జూన్‌ 2023) కింద ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి అవివాహిత స్త్రీ, పురుషుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

వివ‌రాలు...

* మొత్తం ఖాళీలు: 70

* ఇండియన్‌ నేవీ ఎస్‌ఎస్‌సీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచి)-జూన్‌ 2023

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో 10, 12వ తరగతి ఉత్తీర్ణత.

* 10, 12వ తరగతిలో ఇంగ్లిష్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి.

* బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్/ కంప్యూటర్ ఇంజినీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్/ సైబర్ సెక్యూరిటీ/ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ & నెట్‌వర్కింగ్/ కంప్యూటర్ సిస్టమ్స్ & నెట్‌వర్కింగ్/ డేటా అనలిటిక్స్/ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)/ బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/ ఎంసీఏ ఉత్తీర్ణత.

శిక్షణ కేంద్రం: ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ (ఐఎన్ఏ), ఎజిమ‌ళ‌, కేర‌ళ‌.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల‌కు ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 05.02.2023.

Website Here

Notification Here

Thanks for reading Indian Navy SSC IT Recruitment 2023: Apply online for 70 vacancies on joinindiannavy.gov.in, direct link

No comments:

Post a Comment