INFORMATION ON ENGLISH DICTIONARIES TORN AND LOST IN UP AND HIGH SCHOOLS CLASS WISE
ఈ క్రింద తెలిపిన గూగుల్ షీట్ లో మీ జిల్లాలోని ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్స్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ పిల్లలు ఎవరైనా పోగొట్టుకున్న లేదా చిరిగిపోయి పనికిరాకుండా అటువంటి విద్యార్థులకు వచ్చే సంవత్సరం ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇవ్వవలసి ఉంటుంది. ప్రతి హెడ్మాస్టర్ ఒక రిజిస్టర్ మైంటైన్ చేసి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కలవారు మరియు పోగొట్టుకున్న చిరిగిపోయిన విద్యార్థులు నుండి సంతకం తీసుకొని ఈ గూగుల్ ఫార్మేట్ లో మొత్తం సంఖ్య తెలపవలెను. ఈనెల 8వ తారీకు లోపల ప్రతి హెడ్మాస్టర్ ఈ ఫార్మేట్ నింపే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకొనవలెను.
https://forms.gle/CAWP2tcwsL3QRCrz5
Thanks for reading INFORMATION ON ENGLISH DICTIONARIES TORN AND LOST IN UP AND HIGH SCHOOLS CLASS WISE
No comments:
Post a Comment