Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, January 29, 2023

Jobs in Bharatiya Pashupalan Nigam Limited (BPNL)


 

Jobs in Bharatiya Pashupalan Nigam Limited (BPNL) 

BPNL Recruitment Notification 2023: భారతీయ పశుపాలన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BPNL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

BPNL Recruitment Notification 2023:

జాబ్ & ఖాళీలు : 1. సెంట్రల్ సూపరింటెండెంట్ : 314 ఖాళీలు

2. అసిస్టెంట్ సూపరింటెండెంట్ : 628 ఖాళీలు

3. ఆఫీస్ అసిస్టెంట్: 314 ఖాళీలు

4. ట్రైనర్ : 942 ఖాళీలు

5. ఎంటీఎస్‌ : 628 ఖాళీలు

మొత్తం ఖాళీలు : 2826

అర్హత : ఎంటీఎస్‌ పోస్ట్ కి : 10వ తరగతి ఉత్తీర్ణత.

ఆఫీస్ అసిస్టెంట్ & అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్ట్ కి : 12వ తరగతి ఉత్తీర్ణత.

ట్రైనర్ పోస్ట్ కి : అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

సెంట్రల్ సూపరింటెండెంట్ పోస్ట్ కి : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

వయస్సు : పోస్టును అనుసరించి 30, 40, 45 ఏళ్లు మించకూడదు.

Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ.10,000 – రూ. 80,000 /- వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : ఎంటీఎస్‌ పోస్ట్ కి : రూ. 472/-

ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ కి : రూ. 708/-

ట్రైనర్ పోస్ట్ కి : రూ. 591/-

సెంట్రల్ సూపరింటెండెంట్ పోస్ట్ కి : రూ. 828/-

అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్ట్ కి : రూ. 945/-

దరఖాస్తులకు ప్రారంభతేది: జనవరి 25, 2023

దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 05, 2023

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

Thanks for reading Jobs in Bharatiya Pashupalan Nigam Limited (BPNL)

No comments:

Post a Comment