Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, January 16, 2023

LIC recruitment 2023: Apply for 300 AAO posts at licindia.in


LIC recruitment 2023: Apply for 300 AAO posts at licindia.in

 LIC AAO: ఎల్‌ఐసీలో 300 ఏఏఓ పోస్టులు

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 300

* అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(జనరలిస్ట్‌) పోస్టులు.

కేటగిరీ వారీగా ఖాళీలు:

1. ఎస్సీ: 50

2. ఎస్టీ: 27

3. ఓబీసీ: 84

4. ఈడబ్ల్యూఎస్‌: 27

5. అన్‌రిజర్వ్‌డ్‌: 112

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌/ బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 01.01.2023 వరకు 21-30 ఏళ్లు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.53600-రూ.102090 చెల్లిస్తారు.

ప్రొబేషన్‌ వ్యవధి: ఏడాది.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌పరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. అందుకు 70 మార్కులు కేటాయిస్తారు. సమయం 60 నిమిషాలు. రీజనింగ్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి.

* మెయిన్‌ పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు. రీజనింగ్‌ ఎబిలిటీ, జనరల్‌ నాలెడ్జ్‌, డేటా ఎనాలసిస్‌, ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌(లెటర్‌ రైటింగ్‌, ఎస్సే) నుంచి ప్రశ్నలు వస్తాయి. 

దరఖాస్తు ఫీజు: రూ.700.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: 31.01.2023

ప్రిలిమినరీ పరీక్ష: 17.02.2023, 20.02.2023.

మెయిన్‌ పరీక్ష: 18.03.2023

Website Here

Notification Here

Apply online Here 

Thanks for reading LIC recruitment 2023: Apply for 300 AAO posts at licindia.in

No comments:

Post a Comment