ONGC: ఓఎన్‌జీసీ ఫౌండేషన్‌లో 2000 స్కాలర్‌షిప్‌లు
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ) 2021-22 విద్యా సంవత్సరానికిగాను కింది స్కాలర్‌షిష్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్ స్కీం 2021-22
1. స్కాలర్‌షిప్ స్కీం ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు: 1000
2. స్కాలర్‌షిప్ స్కీం ఓబీసీ విద్యార్థులు: 500
3. స్కాలర్‌షిప్ స్కీం జనరల్/ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు: 500
అర్హత: ఇంజినీరింగ్/ ఎంబీబీఎస్/ మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణత.
* 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
* స్కాలర్‌షిప్‌ల్లో మహిళ అభ్యర్థులకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు.
స్కాలర్‌షిప్: ఏటా రూ.48000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, క్వాలిఫైయింగ్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చివరి తేది: 06.03.2023.
Thanks for reading ONGC: Scholarships in ONGC Foundation
No comments:
Post a Comment