Sainik Schools Admissions Entrance Exam 2023 Question Paper& Key
Sainik School: అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష-2023 ప్రశ్నపత్రం, 'కీ'
‣ ప్రశ్నపత్రం & కీ
అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ)-2023
దేశ వ్యాప్తంగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సైనిక స్కూళ్లలో 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2023) జనవరి 8న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహించింది. ఈ రాతపరీక్ష ప్రశ్నపత్రంతోపాటు వాటికి నిపుణులు రూపొందించిన 'కీ'ను అందిస్తున్నాం. ఈ 'కీ' అభ్యర్థుల అవగాహన కోసం మాత్రమే. ఎన్టీఏ విడుదల చేసే జవాబులను మాత్రమే అంతిమంగా పరిగణించాలి.
Question Paper & Key click Here
Thanks for reading Sainik Schools Admissions Entrance Exam 2023 Question Paper& Key
No comments:
Post a Comment