Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, February 5, 2023

AP Constable Preliminary Results 2023


 AP Constable Preliminary Results 2023 

ఏపి కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల.

ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఏపీ పోలీసు వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులో ఉంచినట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. కానిస్టేబుల్ పరీక్షకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు దేశదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఆన్లైన్లో ఓఎంఆర్ షీట్లు అందుబాటులో ఉంటాయని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది.


AP PC Preliminay Results 2023 click here

Thanks for reading AP Constable Preliminary Results 2023

No comments:

Post a Comment