ఇండియన్ బ్యాంకు దేశ వ్యాప్తంగా ఉన్న ఐబీ శాఖల్లో స్కేల్ 1, 2, 3, 4 లలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
Indian Bank Specialist Officer 2023:
జాబ్ & ఖాళీలు : 1. ఫైనాన్షియల్ అనలిస్ట్ (క్రెడిట్ ఆఫీసర్): 60 పోస్టులు
2. రిస్క్ ఆఫీసర్: 15 పోస్టులు
3. ఐటీ / కంప్యూటర్ ఆఫీసర్: 23 పోస్టులు
4. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ: 07 పోస్టులు
5. మార్కెటింగ్ ఆఫీసర్: 13 పోస్టులు
6. ట్రెజరీ ఆఫీసర్ (డీలర్ ఫర్ ట్రెజరీ): 20 పోస్టులు
7. ఫారెక్స్ ఆఫీసర్: 10 పోస్టులు
8. ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 50 పోస్టులు
9. హెచ్‌ఆర్ ఆఫీసర్: 05 పోస్టులు
మొత్తం ఖాళీలు : 203
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.
వయస్సు : పోస్టును అనుసరించి 30, 35, 40 ఏళ్లు మించకూడదు.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 40,000 – రూ. 1,80,000 /- వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 850/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఫిబ్రవరి 08, 2023
దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 28, 2023
Thanks for reading Jobs in Indian Bank
No comments:
Post a Comment