CPCB: సీపీసీబీ-దిల్లీలో 163 వివిధ ఖాళీలు
దిల్లీలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(సీపీసీబీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 163
పోస్టులు: సైంటిస్ట్ బీ, అసిస్టెంట్ లా ఆఫీసర్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ సూపర్‌వైజర్, అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి/ 12వ తరగతి/ డిప్లొమా/ బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 18-35 ఏళ్లు ఉండాలి.
వయసు సడలింపు: ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.18000-రూ.177500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1000.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 31.03.2023.
Thanks for reading CPCB Recruitment 2023 For 163 Technical Supervisor and Vaious Posts
No comments:
Post a Comment