Faculty Position at Bimtech Birla Institute of Management Technology
BIMTECH: బిమ్‌టెక్-నోయిడాలో ఫ్యాకల్టీ పోస్టులు
నోయిడాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ(బిమ్‌టెక్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు.
విభాగాలు:
1. ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ డెసిషన్ సైన్సెస్
* ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్
* డెసిషన్ సైన్సెస్
* సప్లై చైన్ మేనేజ్‌మెంట్
2. మార్కెటింగ్, రిటైల్ మేనేజ్‌మెంట్
* ఉత్పత్తి & బ్రాండ్ నిర్వహణ
* మార్కెటింగ్ ఆఫ్ సర్వీసెస్
* కన్‌జ్యూమర్ బిహేవియర్
* మార్కెటింగ్ రిసెర్చ్
3. స్ట్రాటజీ, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
* వ్యూహాత్మక నిర్వహణ
* బిజినెస్ 4.0/5.0
* డిజైన్ థింకింగ్
4. ఐటీ
* సైబర్ సెక్యూరిటీ
* సమాచార వ్యవస్థ
* ఎమర్జింగ్ టెక్నాలజీస్
* AI & IoT
5. బిజినెస్ కమ్యునికేషన్
* ఎఫెక్టివ్ మేనేజిరియల్ కమ్యూనికేషన్
* అప్లైడ్ కమ్యూనికేషన్
6. అంతర్జాతీయ బిజినెస్
* జియోపాలిటిక్స్
* WTO
* అంతర్జాతీయ సంబంధాలు
* అంతర్జాతీయ వివాద పరిష్కారం
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో అభ్యర్థులు ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాల నుంచి పీహెచ్‌డీ/ ఎఫ్‌పీఎం/ పీజీడీఎం/ ఎంబీఏ ఉత్తీర్ణత.
* అభ్యర్థులు హయ్యర్ సెకండరీ పరీక్ష (12వ తరగతి) నుంచి అకడమిక్ పరీక్షల్లో కనీసం 60% మార్కులు సాధించాలి.
* పీహెచ్‌డీ /ఎఫ్‌పీఎం థీసిస్‌లను సమర్పించి, డిగ్రీ కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 32-45 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు:
1. రెగ్యులర్ ఉద్యోగులకు ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం 7వ పేకమిషన్ ప్రకారం జీతభత్యాలు ఉంటాయి.
2. ఒప్పంద ఉద్యోగులకు ఏటా రూ.12లక్షలు-రూ.15లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: recruitments@bimtech.ac.in
దరఖాస్తు చివరి తేది: 22.03.2023.
Thanks for reading Faculty Position at Bimtech Birla Institute of Management Technology
No comments:
Post a Comment