Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, March 20, 2023

How to Check Jagananna Vidya Deevena Payment Status Details


జగనన్న విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ వివరాలను తెలుసుకొనే విధానం


☛ 𝗦𝘁𝗲𝗽 1 : ఈ క్రింది జ్ఞానభూమి వెబ్సైట్ లింక్  ను క్లిక్ చెయ్యాలి.       

https://jnanabhumi.ap.gov.in/ 

☛ 𝗦𝘁𝗲𝗽 2 : జ్ఞానభూమి వెబ్సైట్ లో కనపడే LOGIN ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి.

☛ 𝗦𝘁𝗲𝗽 3 : User ID లో విద్యార్థి యొక్క 12 అంకెల ఆధార్ ఎంటర్ చెయ్యాలి. 

☛ 𝗦𝘁𝗲𝗽 4 : విద్యార్థి password తెలుస్తే ఎంటర్ చెయ్యాలి. ఒకవేళ విద్యార్థి మొదటిసారిగా లాగిన్ ఐన (లేదా) పాస్వర్డ్ మర్చిపోతే...  "Forgot Password" మీద క్లిక్ చేసి క్రొత్త పాస్వర్డ్ generate చేసుకోవాలి.

☛ 𝗦𝘁𝗲𝗽 5 : విద్యార్థి లాగిన్ అయ్యాక.... VIEW/PRINT SCHOLORSHIP APPLICATION STATUS అనే ఆప్షన్ పైన క్లిక్ చెయ్యాలి.

☛ 𝗦𝘁𝗲𝗽 6 : Application Id దగ్గర ఉన్న విద్యా సంవత్సరాన్ని ఎంచుకొని Get Application Status పైన క్లిక్ చెయ్యాలి.

☛ 𝗦𝘁𝗲𝗽 7 : మీ డేటా ఓపెన్ అవుతుంది. కాస్త క్రిందికి స్క్రోల్ చేస్తే జగనన్న విద్యా దీవెన (RTF) జగనన్న వసతి దీవెన (MTF) స్టేటస్ కనిపిస్తాయి.

☛ 𝗦𝘁𝗲𝗽 8 : అక్కడ చూపిస్తున్న Payment Status లో Success అని ఉంటే ఏ బ్యాంకు? ఎంత అమౌంట్? అనేది క్లియర్ గా చూపిస్తుంది.

‼️ Quarter Wise పేమెంట్ డీటెయిల్స్ చూడవచ్చు.

‼️ Bill Approved అని ఉంటే రెండు లేదా మూడు రోజుల్లో పడుతుంది.  అమౌంట్ పడిన తరువాత స్టేటస్ Success గా మారుతుంది.

‼️ అమౌంట్ రిలీజ్ ఐన వెంటనే లేటెస్ట్ క్వార్టర్ అమౌంట్ చూపించదు. కాస్త టైం పడుతుంది. 

https://jnanabhumi.ap.gov.in/

#GSWS

Thanks for reading How to Check Jagananna Vidya Deevena Payment Status Details

No comments:

Post a Comment