Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, March 27, 2023

ISRO RECRUITMENT 2023: VACANCIES, CHECK POSTS, PAY SCALE, QUALIFICATION AND HOW TO APPLY


ISRO RECRUITMENT 2023: VACANCIES, CHECK POSTS, PAY SCALE, QUALIFICATION AND HOW TO APPLY

 ISRO: ఇస్రో-మహేంద్రగిరిలో 63 ఖాళీలు 

మహేంద్రగిరిలోని ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఇస్రో) ఆధ్వర్యంలోని ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 63

పోస్టులు: టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌, డ్రాప్ట్స్‌మెన్‌, హెవీ వెహికిల్‌ డ్రైవర్‌, లైట్‌ వెహికిల్‌ డ్రైవర్‌, ఫైర్‌మ్యాన్‌.

విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సివిల్‌, ఫిట్టర్‌, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌/ 10వ తరగతి/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ డిప్లొమా/ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 18-35 ఏళ్లు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.19900-రూ.44900 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ పీఈటీ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

* ప్రతి తప్పు సమాధానానికి సంస్థ నిబంధనల ప్రకారం రుణాత్మక మార్కులు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: రూ.750.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.03.2023.

దరఖాస్తు చివరి తేది: 24.04.2023.

Website Here

Notification Here

Thanks for reading ISRO RECRUITMENT 2023: VACANCIES, CHECK POSTS, PAY SCALE, QUALIFICATION AND HOW TO APPLY

No comments:

Post a Comment