TRIDENT: ట్రైడెంట్ గ్రూప్‌లో పోస్టులు
ప్రైవేట్ రంగ సంస్థ అయిన ట్రైడెంట్ గ్రూప్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* లీడర్‌షిప్ ఖాళీలు.
ఉద్యోగ వివరణ:
1. సాంకేతికతలో నిరంతర ఆవిష్కరణలు & హ్యాంగింగ్ గ్లోబల్ ల్యాండ్‌స్కేప్‌కు సంబంధించిన అవగాహన ఉండాలి.
2. ఆర్గనైజేషన్ బిల్డింగ్, హై-పెర్ఫార్మింగ్ టీమ్‌లకు నాయకత్వం వహించాలి.
విభాగాలు:
1. అడ్మినిస్ట్రేషన్ & సెక్యూరిటీ
2. బ్రాండింగ్ & డిజిటల్ మీడియా
3. కార్యకలాపాలు – టెక్స్‌టైల్స్
4. సివిల్ & కన్‌స్ట్రక్షన్
5. ఇంజినీరింగ్
6. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్
7. హ్యూమన్ రిసోర్స్
8. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
9. లీగల్ & సెక్రటేరియల్
10. ప్రొడక్షన్ ప్లానింగ్ & కంట్రోల్
11. క్వాలిటీ
12. రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్
13. సేల్స్ & మార్కెటింగ్
14. స్ట్రాటజీ
15. సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో అన్ని అకడమిక్‌ల్లో ఉత్తీర్ణత సాధించాలి.
పని అనుభవం: కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
జీతభత్యాలు: ఏటా రూ.1 కోటి చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
1. ఇనిషియల్ ఇంటెరాక్షన్.
2. కాగ్నిటివ్ అసెస్‌మెంట్.
3. సైకోమెట్రిక్ అసెస్‌మెంట్.
4. టెక్నికల్ రౌండ్.
5. ఫైనల్ ఇంటర్వ్యూ.
6. లెటర్ ఆఫ్ ఇంటెంట్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Thanks for reading Jobs in Trident Group with a salary of Rs.1 crore
No comments:
Post a Comment