LandT: ఎల్ అండ్ టీ-ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు
లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్ అండ్ టీ) సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* డిప్లొమా ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు.
విభాగాలు:
1. సివిల్
2. ఎలక్ట్రికల్
3. మెకానికల్
4. మెకాట్రానిక్స్
5. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్
6. ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్
7. ఆటోమొబైల్
8. ఎన్విరాన్‌మెంటల్ హెల్త్/ సేఫ్టీ
9. కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
10. మైనింగ్
11. ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్
12. కెమికల్
13. మెటలర్జీ
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కళాశాలల నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత.
1. డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
2. 30 జూన్ 2023 నాటికి విద్యార్థులు డిప్లొమా అర్హత సాధించాలి.
3. డిప్లొమాకు ముందు లేదా తర్వాత ఇంజినీరింగ్ / సైన్స్ / ఆర్ట్స్ వంటి కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నట్లయితే దరఖాస్తుకు అనర్హులు.
4. అకడమిక్‌లో ఎలాంటి బ్యాక్‌లాగ్‌లు ఉండరాదు.
వయసు: అభ్యర్థులు 1-7-2001 నుంచి 30-6-2005 మధ్య జన్మించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 05.04.2023.
Thanks for reading L&T Off Campus Drive 2023 for Diploma Engineer Trainee
No comments:
Post a Comment