Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, March 15, 2023

Serial Numbers on Tenth Class Question Papers


 Tenth Class: పదోతరగతి ప్రశ్నపత్రాలపై సీరియల్‌ నంబర్లు 

అమరావతి: పదోతరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాలు లీకైతే వెంటనే గుర్తించేందుకు వీలుగా ఈ ఏడాది ప్రశ్నపత్రాలపై వరస నంబర్లను ముద్రించారు. జిల్లాల వారీగా పంపించే ప్రశ్నపత్రాల అంకెలను నమోదు చేస్తారు. అక్కడి నుంచి ఏయే కేంద్రాలకు ఏ అంకెలున్నవి సరఫరా చేశారో వాటిని నమోదు చేస్తారు. ఎక్కడైనా ప్రశ్నపత్రం బయటకు వస్తే వెంటనే ఏ కేంద్రం నుంచి బయటకు వచ్చిందో గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. గతేడాది లీకేజీ ఘటనల నేపథ్యంలో ఈ మార్పులు చేశారు.

Thanks for reading Serial Numbers on Tenth Class Question Papers

No comments:

Post a Comment