Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, March 21, 2023

UPSC: UPSC-40 Various Posts


 UPSC: యూపీఎస్సీ-40 వివిధ పోస్టులు



కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) వివిధ సంస్థల్లో పనిచేయుటకు కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 40

పోస్టులు: జాయింట్‌ డైరెక్టర్‌, హార్టికల్చర్‌ స్పెషలిస్ట్‌, అసిస్టెంట్‌ హార్టికల్చర్‌ స్పెషలిస్ట్‌, మార్కెటింగ్‌ ఆఫీసర్‌, ఎకనమిక్‌ ఆఫీసర్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ/ ఎంబీబీఎస్‌/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 2-10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 30-40 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 30.03.2023



Website Here

Notification Here

Thanks for reading UPSC: UPSC-40 Various Posts

No comments:

Post a Comment