AIR INDIA: ఎయిర్ ఇండియా-495 ఉద్యోగాలు
న్యూదిల్లీ కేంద్రంగా ఉన్న ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్‌ఎల్) చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పని చేయుటకు కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 495
పోస్టుల వారీగా ఖాళీలు:
1. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 80
2. జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 64
3. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 121
4. హ్యాండిమ్యాన్: 230
అర్హత:
1. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: ఏదైనా గ్రాడ్యుయేషన్(10+2+3)/ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.25980 చెల్లిస్తారు.
2. జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 10+2/ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.23640 చెల్లిస్తారు.
3. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: ఐటీఐ/ మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.25980 చెల్లిస్తారు.
4. యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: ఎస్‌ఎస్‌సీ/ 10వ తరగతి ఉత్తీర్ణత.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.23640 చెల్లిస్తారు.
5. హ్యాండిమ్యాన్: ఎస్‌ఎస్‌సీ/ 10వ తరగతి ఉత్తీర్ణత.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.21330 చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.500.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక: Office of the HRD Department, AI Unity Complex, Pallavaram Cantonment, Chennai -600043.
ఇంటర్వ్యూ తేది: 17, 18, 19, 20.04.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు.
Thanks for reading Air India Air Transport Services Limited (AIATSL) Recruitment 2023 – Apply Online for 495 Handyman, Ramp Service Executive & Other Posts
No comments:
Post a Comment