ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్) లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన దివ్యాంగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
లెక్చరర్: 21 పోస్టులు
సబ్జెక్టుల వారీగా ఖాళీలు:
ఆటో మొబైల్ ఇంజినీరింగ్– 02
కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్– 01
కెమికల్ ఇంజినీరింగ్– 01
సివిల్ ఇంజినీరింగ్– 05
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్– 04
ఇంగ్లిష్ – 03
మ్యాథ్స్– 01
మెకానికల్ ఇంజినీరింగ్– 02
మైనింగ్ ఇంజినీరింగ్– 01
అర్హత: సంబంధిత బ్రాంచిలో ప్రథమ శ్రేణిలో బీఈ, బీటెక్, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతో పాటు ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ హయ్యర్ గ్రేడ్, షార్ట్‌హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హులైన దివ్యాంగులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయస్సు: 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.45000- రూ.2,0,000.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష మెరిట్, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 250/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 250/- చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 27,2023.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: మే 17, 2023
Thanks for reading Andhra Pradesh Public Service Commission invites applications from eligible candidates for filling up Lecturer Vacancies in Government Polytechnic Colleges (Engineering, Non-Engineering) in connection with AP Technical Education Service
No comments:
Post a Comment