Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, April 3, 2023

Centre for Development of Advanced Computing (C-DAC) Recruitment 2023 Notification Released For Project Engineer & Other Posts; Apply Online


Centre for Development of Advanced Computing (C-DAC) Recruitment 2023 Notification Released For  Project Engineer & Other Posts; Apply Online

సీడ్యాక్‌ నోయిడాలో 140 ప్రాజెక్ట్ ఇంజినీర్ ప్రభుత్వ ఉద్యోగాలు

యూపీ రాష్ట్రం నోయిడాలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్‌) కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ & ఖాళీలు:

1. ప్రాజెక్ట్ మేనేజర్: 10 పోస్టులు

2. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్: 30 పోస్టులు

3. ప్రాజెక్ట్ ఇంజినీర్: 100 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 140.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయస్సు : పోస్టును అనుసరించి  18- 45 సంవత్సరాల మధ్య ఉండాలి.  Note: ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 35,000 – 2,20,000 /- వరకు వస్తుంది.

జాబ్ లొకేషన్: నోయిడా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తులకు ప్రారంభతేది: ఏప్రిల్ 02, 2023

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2023

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

Thanks for reading Centre for Development of Advanced Computing (C-DAC) Recruitment 2023 Notification Released For Project Engineer & Other Posts; Apply Online

No comments:

Post a Comment