Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, April 26, 2023

RBI Officer Grade B Recruitment 2023 – Notification Out 291 Posts


 

RBI Officer Grade B Recruitment 2023 – Notification Out 291 Posts.


RBI: రిజర్వ్ బ్యాంకులో 291 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు 

ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు… దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

1. ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్)- జనరల్: 222 పోస్టులు

2. ఆఫీసర్ ఇన్ గ్రేడ్-బి (డీఆర్)- డీఈపీఆర్: 38 పోస్టులు

3. ఆఫీసర్ ఇన్ గ్రేడ్-బి (డీఆర్)- డీఎస్‌ఐఎం: 31 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష (ఫేజ్ 1, 2), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 09-05-2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-06-2023.

ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్‌) జనరల్- ఫేజ్ 1 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 09-07-2023; ఫేజ్ 2 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 30-07-2023.

ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్‌) డీఈపీఆర్‌- ఫేజ్ 1 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 16-07-2023; ఫేజ్ 2 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 02-09-2023.

ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్‌)- డీఎస్‌ఐఎం- ఫేజ్ 1 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 16-07-2023; ఫేజ్ 2 ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 19-08-2023.

Website Here

Notification Here

Thanks for reading RBI Officer Grade B Recruitment 2023 – Notification Out 291 Posts

No comments:

Post a Comment