Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, May 5, 2023

AP SSC Results: AP 10th results tomorrow.. ?


 AP SSC Results: ఏపీలో పదో తరగతి ఫలితాలు.. ఎప్పుడంటే?

AP SSC Results: ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ ఫలితాలను మంత్రి బొత్స శనివారం ఉదయం విడుదల చేయనున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాల (SSC Results) విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 6న (శనివారం) ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఈ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో శుక్రవారం జరిగిన చర్చల సందర్భంగా మంత్రి బొత్స స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 

రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షలను 6.5లక్షల మందికి పైగా విద్యార్థులు రాసినట్టు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగ్గా.. 19 నుంచి 26వరకు స్పాట్‌ వాల్యుయేషన్‌ చేపట్టారు.


Website: https://results.bse.ap.gov.in/

Important Links:-

Official websiteClick Here
Server 1Click Here
Server 2Click Here
Server 3Click Here
Server 4Click Here


Thanks for reading AP SSC Results: AP 10th results tomorrow.. ?

No comments:

Post a Comment